నేడు టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి
మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి ఈ రోజు టీడీపీలో చేరనున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈ సీనియర్ కాంగ్రెస్ నేత సాయంత్రం 6.30 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.